#NamasteTrump
#MelaniaTrump
#donaldtrump
#USPresident
#PMNarendraModi
#trumpindiavisit
#donaldtrumpindiavisit
#trumpindiatour
#ivankatrump
#MoteraStadium
#Ahmedabad
విద్యార్థులతో మమేకమవడం తనకు అమితా ఆనందాన్ని కలిగించిందని అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. 'నమస్తే అంటూ ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉన్నత పాఠశాల బాగుందని.. తనను పాఠశాలకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం నానక్‌పురలో గల సర్వోదయ కో ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో మెలానియా గంటసేపు గడిపారు.
-----------------------------------------------------------------------------------------------------------
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
-You Tube:
- For more Latest News and updates visit :
-Follow us on Facebook:
-Follow us on twitter :
-Let's connect on Google+ :
0 Comments